అయోధ్య రామమందిరానికి 14 ఏళ్ల బాలిక ఇచ్చిన విరాళం చూస్తే షాక్ అవ్వాల్సిందే!

by Samataha |
అయోధ్య రామమందిరానికి 14 ఏళ్ల బాలిక ఇచ్చిన విరాళం చూస్తే షాక్ అవ్వాల్సిందే!
X

దిశ, ఫీచర్స్ : అయోధ్యలో నేడు శ్రీరాముని ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. రామ మందిర నిర్మాణానికి ఎంతో మంది విరాళాలు ఇచ్చారు. అయితే ఓ 14 ఏళ్ల బాలిక రామ మందిరానికి ఇచ్చిన విరాళాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు.

గుజరాత్ లో నీ సూరత్ కు చెందిన భవికా మహేశ్వరి అనే14 ఏళ్ల బాలిక రామ మందిరానికి రూ. 52 లక్షలు విరాళంగా ఇచ్చింది. భవిక 11 ఏళ్ల వయసు లోనే 50 వేల కిలోమీటర్లు నడిచి 300కు పైగా ప్రదర్శనలు ఇచ్చి,రాముని కథలు చెప్పిందంట . తను చదివిన కథలను లాజ్పూర్ జైలు, బహిరంగ ప్రదేశాలలో చెప్పింది. అలాగే 2021 సంవత్సరంలో లాజ్పూర్ జైలులోని 3200 మంది ఖైదీలకు శ్రీరాముని కథలు చెప్పగా వారు రూ. లక్ష విరాళంగా ఇచ్చారు.ఇలా 52 లక్షల సేకరించి ఆ రామయ్యకు అందించిందంట.

Next Story

Most Viewed