టీఆర్ఎస్ కు భారీ షాక్.. రాజీనామా చేసిన లక్ష్మణ్

by Sridhar Babu |
Rajinama-1
X

దిశ, కామేపల్లి: ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన కీలక నేత టీఆర్ఎస్ పార్టీకి షాకిచ్చారు. కామేపల్లి మండలానికి చెందిన టీఆర్ఎస్ నేత, రామకృష్ణాపురం ఉపసర్పంచ్ అజ్మీరా లక్ష్మణ్ శుక్రవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పలు కారణాల వల్ల టీఆర్ఎస్ కు రాజీనామా చేశానని, త్వరలో టీపీసీసీ ఉపాధ్యక్షులు రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

Advertisement

Next Story