పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 240 స్పెషలిస్ట్ ఆఫీసర్లు.. ఎంపిక ఎలాగంటే?

by Disha Web Desk 17 |
పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 240 స్పెషలిస్ట్ ఆఫీసర్లు.. ఎంపిక ఎలాగంటే?
X

దిశ, కెరీర్:భారత ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) వివిధ విభాగాల్లో స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

పోస్ట్: స్పెషలిస్ట్ ఆఫీసర్

మొత్తం పోస్టులు: 240

పోస్టుల వివరాలు :

క్రెడిట్ ఆఫీసర్ - 200

ఆఫీసర్ ఇండస్ట్రీ - 8

ఆఫీసర్ సివిల్ ఇంజనీర్ - 5

ఆఫీసర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ - 4

ఆఫీసర్ ఆర్కిటెక్ట్ - 1

ఆఫీసర్ ఎకనామిక్స్ - 6

మేనేజర్ ఎకనామిక్స్ - 4

మేనేజర్ డేటా సైంటిస్ట్ - 3

సీనియర్ మేనేజర్ డేటా సైంటిస్ట్ - 2

మేనేజర్ సైబర్ సెక్యూరిటీ - 4

సీనియర్ మేనేజర్ - సైబర్ సెక్యూరిటీ - 3

అర్హత: పోస్టులను అనుసరించి గ్రాడ్యుయేషన్/బీఈ/బీటెక్/బీఆర్క్/సీఏ/సీఎంఏ/ఐడీడబ్ల్యూఏ/ఎంఈ/ఎంటెక్/పీజీ డిగ్రీ/పీజీ డిప్లొమా/ఎంబీఏ/పీజీడీఎం ఉత్తీర్ణత ఉండాలి.

వయసు: కనీసం 21 నుంచి 38 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: రాతపరీక్ష/ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.

ఏపీ, తెలంగాణల్లో పరీక్షా కేంద్రాలు: విజయవాడ, వైజాగ్, హైదరాబాద్.

అప్లికేషన్ ఫీజు: రూ. 1000 ఉంటుంది.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరి తేదీ: జూన్ 11, 2023.

వెబ్‌సైట్: https://www.pnbindia.in/



Next Story

Most Viewed