ICMR-VCRCలో 24 ప్రాజెక్ట్ అసిస్టెంట్, టెక్నీషియన్ ఖాళీలు

by Disha Web Desk 17 |
ICMR-VCRCలో 24 ప్రాజెక్ట్ అసిస్టెంట్, టెక్నీషియన్ ఖాళీలు
X

దిశ, కెరీర్: పుదుచ్చేరిలోని ఐసీఎంఆర్‌కు చెందిన వెక్టార్ కంట్రోల్ రిసెర్చ్ సెంటర్ (వీసీఆర్‌సీ) వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టులు: 24

పోస్టుల వివరాలు:

ప్రాజెక్ట్ అసిస్టెంట్

ప్రాజెక్ట్ టెక్నీషియన్

అసిస్టెంట్

డేటా ఎంట్రీ ఆపరేటర్ ..

అర్హత: పోస్టులను అనుసరించి 12వ తరగతి/ఇంటర్మీడియట్/గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత.

వయసు: 28 నుంచి 30 ఏళ్లు మించరాదు.

వేతనం: నెలకు రూ. 17000 నుంచి రూ. 31000 చెల్లిస్తారు.

ఎంపిక: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

అడ్రస్: ది డైరెక్టర్, ఐసిఎంఆర్ - వెక్టార్ కంట్రోల్ రిసెర్చ్ సెంటర్, మెడికల్ కాంప్లెక్స్, ఇందిరా నగర్, పుదుచ్చేరి - 605006.

చివరి తేదీ: డిసెంబర్ 15, 2022.

వెబ్‌సైట్: https://vcrc.icmr.org.in


Next Story

Most Viewed