తెలంగాణ గురుకులాల్లో 2,008 జూనియర్ లెక్చరర్, పీడీ, లైబ్రేరియన్ పోస్టులు

by Harish |
తెలంగాణ గురుకులాల్లో 2,008 జూనియర్ లెక్చరర్, పీడీ, లైబ్రేరియన్ పోస్టులు
X

దిశ, కెరీర్: తెలంగాణ సాంఘిక సంక్షేమం, గిరిజన సంక్షేమం, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సంక్షేమం, మైనార్టీ సంక్షేమ గురుకుల కాలేజీల్లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్దతిన 2,008 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఈ నోటిఫికేషన్ ద్వారా జూనియర్ లెక్చరర్, పీడీ, లైబ్రేరియన్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

పోస్టుల వివరాలు:

జూనియర్ లెక్చరర్ - 1,924

ఫిజికల్ డైరెక్టర్ - 34

లైబ్రేరియన్ - 50

సబ్జెక్టుల వారీగా జేఎల్ ఖాళీలు:

తెలుగు - 225

హిందీ - 20

ఉర్దూ - 50

ఇంగ్లీష్ - 230

మ్యాథ్స్- 324

ఫిజిక్స్ - 205

కెమిస్ట్రీ - 207

బోటనీ - 204

జువాలజీ - 199

హిస్టరీ - 7

ఎకనామిక్స్ - 82

కామర్స్ - 87

సివిక్స్ -84

వేతనం: నెలకు రూ. 54,220 నుంచి రూ. 1,33,630

దరఖాస్తు ప్రారంభం: ఏప్రిల్ 17, 2023.

చివరి తేదీ: మే 17, 2023.

పూర్తి వివరాలుకు వెబ్‌సైట్: https://treirb.telangana.gov.in

Next Story

Most Viewed