BECILలో డేటా ఎంట్రీ, రేడియో గ్రాఫర్, కేర్ మేనేజర్ పోస్టులు

by Harish |
BECILలో డేటా ఎంట్రీ, రేడియో గ్రాఫర్, కేర్ మేనేజర్ పోస్టులు
X

దిశ, కెరీర్: బ్రాడ్ కాస్టింగ్ ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ఇండియా లిమిటెడ్ (బీఈసీఐఎల్) డిఈఓ, రేడియో గ్రాఫర్, పేషెంట్ కేర్ మేనేజర్ తో పాటు ఇతర ఖాళీలను కాంట్రాక్టు పద్ధతిన భర్తీ చేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌లో పేర్కొన్న విధంగా దరఖాస్తులు సమర్పించవచ్చు.

మొత్తం పోస్టులు: 155

పోస్టుల వివరాలు (అర్హతలు):

డేటా ఎంట్రీ ఆపరేటర్ - 50 (అర్హత: 12వ తరగతి సంబంధిత సబ్జెక్టు)

పేషెంట్ కేర్ మేనేజర్ - 10 (డిగ్రీ ఇన్ లైఫ్ సైన్సెస్/పీజీ ఇన్ హాస్పిటల్, హెల్త్ కేర్, మేనేజ్‌మెంట్)

పేషెంట్ కోఆర్డినేటర్ - 25 (డిగ్రీ ఇన్ లైఫ్ సైన్సెస్)

రేడియో గ్రాఫర్ - 50 (బీఎస్సీ ఇన్ హాన్స్/బీఎస్సీ ఇన్ రేడియోగ్రఫీ, డిగ్రీ ఇన్ మెడికల్ ల్యాబొరేటరీ)

మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్ - 20 (అర్హత: టెక్నాలజిస్ట్/మెడికల్ లేబొరేటరీ సైన్స్(ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ లేదా బయోటెక్నాలజీ))

వయసు: 35 ఏళ్లుకు మించరాదు. పేషంట్ కేర్ మేనేజర్ పోస్టులకు వయసు 40 ఏళ్లకు మించరాదు.

అప్లికేషన్ ఫీజు: ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించాలి.

జనరల్/ఓబీసీ/ఎక్స్ సర్వీస్ : రూ. 885 చెల్లించాలి. (ప్రతి అడిషనల్ పీరక్షకు రూ. 590 ఫీజు అదనంగా చెల్లించాలి)

ఎస్సీ/ఎస్టీ/ఈడబ్ల్యూఎస్/పీహెచ్ అభ్యర్థులకు రూ. 531 ఉంటుంది. (రూ. 534 ప్రతి అడిషనల్ పరీక్షకు చెల్లించాలి)

దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్ 12, 2023.

వెబ్‌సైట్: https://www.becil.com

Next Story