ఒప్పుకుంటేనే ఓకే.. లేకపోతే కష్టం

by  |
ఒప్పుకుంటేనే ఓకే.. లేకపోతే కష్టం
X

దిశ, వెబ్ డెస్క్: ఐఆర్ సీటీసీ సరికొత్త నిబంధనను విధించింది. ఇటీవల ప్రత్యేక రైళ్లలో బెంగళూరుకు వచ్చినవారు పలువురు ప్రయాణికులు క్వారంటైన్ కు ఒప్పుకోలేదు. దీనిని దృష్టిలో పెట్టుకున్న ఐఆర్ సీటీసీ.. ఒక కొత్త నిబంధనను తీసుకొచ్చింది. లాక్ డౌన్ సమయంలో సొంత ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు తమ రాష్ట్రాల్లో విధించే క్వారంటైన్ కు అంగీకరించడం తప్పనిసరి చేస్తూ నిబంధనను తీసుకొచ్చింది.

Next Story

Most Viewed