శ్రీరాంసాగర్‌కు కంటిన్యూ ఇన్‌ఫ్లో

by  |
శ్రీరాంసాగర్‌కు కంటిన్యూ ఇన్‌ఫ్లో
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఉత్తర తెలంగాణ వరప్రదాయని శ్రీరాం సాగర్ కు ఇన్ ఫ్లో పెరిగింది. అదివారం ప్రాజెక్టుకు గోదావరి వరద నీరు రావడంతో సూమారుగా 35,877 ఇన్ ఫ్లో వస్తోంది. 1076.7 అడుగుల ప్రాజెక్టు సామరథ్యం కాగా ప్రస్తుతం 43.951 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గడిచిన ఏడాదిలో ఇదే రోజు ప్రాజెక్టులో 17.189 టీఎంసీల నీరు ఉండగా ప్రస్తుతం రెండింతల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు ఈ సీజన్ లో జూన్ 1 నుంచి ఇప్పటి వరకు 30 టీఎంసీల నీరు వచ్చి చేరింది. గడిచిన నెల నుంచి ప్రాజెక్టు నుంచి వారబంది క్రింద కాకతీయ, సరస్వతి, లక్ష్మీ కాలువలకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టు నుంచి సుమారు 1156 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.



Next Story

Most Viewed