- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ తన ఫ్యాషన్ బ్రాండ్ ఉత్పత్తులను ‘హెచ్ఆర్ఎక్స్’ పేరుతో మార్కెట్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకోసం మింత్రతో ఒప్పందం కుదుర్చుకున్న హృతిక్.. తాజాగా ‘ఆడియో సెగ్మెంట్’లోకి కూడా అడుగుపెట్టాడు. తన ‘హెచ్ఆర్ ఎక్స్ ఆడియో రేంజ్ ప్రొడక్ట్స్’ను లాంచ్ చేయడానికి ఫ్లిప్‌కార్ట్‌తో డీల్ సెట్ చేసుకున్నట్లు సమాచారం. వైర్లెస్ ఇయర్ బడ్స్, బ్లూ టూత్ నెక్బ్యాండ్స్లను వచ్చే నెలలో ఎక్స్‌క్లూజివ్‌గా ‘ఫ్లిప్‌కార్ట్’లో లాంచ్ చేయనున్నారు. బ్లూ టూత్‌తో చాలా ఫాస్ట్‌గా కనెక్ట్ కావడంతో పాటు ‘లో పవర్ కన్జ్యూమ్’ చేసేలా వీటిని డిజైన్ చేశారు. ఒక్కసారి చార్జ్ చేస్తే.. రోజంతా పాటలు వినే అవకాశం ఉందని తెలుస్తోంది. వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్‌తో రాబోతున్న ఈ ప్రొడక్ట్స్ ధరలు ఇంకా రివీల్ చేయలేదు.
Next Story