తిరుమలలో నకిలీ టికెట్ల బాగోతం గుట్టురట్టు

by  |

తిరుమలలోనకిలీ అభిషేకం టికెట్ల ముఠా గుట్టురట్టు అయింది. వైకుంఠపురం క్యూ కాంపెక్ల్స్ వద్ద చేపట్టిన తనిఖీలో 14 నకిలీ అభిషేకం టికెట్లు పట్టుబడ్డాయి. ఈ నకిలీ టికెట్లను చెన్నైకి చెందిన ముఠా రూ.73వేలకు విక్రయించింది. ఈ వ్యవహారంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story