మహారాష్ట్రలో కంపించిన భూమి

by  |
మహారాష్ట్రలో కంపించిన భూమి
X

దిశ, వెబ్ డెస్క్: గత కొద్ది రోజుల నుంచి దేశంలో ఎక్కడో ఒక చోట భూమి కంపిస్తూనే ఉంది. దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. నిన్న రాత్రి మిజోరంలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 4.4గా నమోదయ్యింది. తాజాగా బుధవారం తెల్లవారుజామున మహారాష్ట్రలోని పాల్ఘర్ లో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై భూకంపం తీవ్రత 2.8 గా నమోదయ్యింది. ఈ విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ తెలిపింది.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed