Today Panchangam 04 June : ఆదివారం రోజున రాహు కాలం, బ్రహ్మ ముహూర్త సమయం ఎప్పుడంటే?

by Disha Web Desk 10 |
Today Panchangam 04 June : ఆదివారం రోజున రాహు కాలం, బ్రహ్మ ముహూర్త సమయం ఎప్పుడంటే?
X

దిశ, వెబ్ డెస్క్ : తెలుగు పంచాంగాన్ని ఖచ్చితంగా ఒకే పద్దతిలో లెక్కించరు.ఈ పంచాంగం శుభ సమయాల గురించి, అశుభ సమయాల గురించి దుర్ముహుర్తం సమయం , యమగండం సమయం, రాహూకాలం సమయం, సూర్యోదయం సమయం, సూర్యాస్తమయం సమయం.. ఇలాంటి వాటి గురించి మనకి చెబుతుంది.

సూర్యోదయం సమయం : ఉదయం 05:47 గంటల నుంచి సూర్యోదయం మొదలవుతుంది.

సూర్యాస్తమయం సమయం : సాయంత్రం 06:37 గంటలకు నుంచి సూర్యాస్తమయం అవుతుంది.

నేడు జూన్ 04 శుభ సమయాలు

బ్రహ్మ ముహుర్తం సమయం : తెల్లవారుజామున 04:12 గంటల నుంచి ఉదయం 05:00 గంటల వరకు ఉంటుంది.

అభిజిత్ ముహుర్తం సమయం : లేదు.

గోధూళి ముహూర్తం సమయం : లేదు.

అమృత కాలం సమయం : రాత్రి 07:12 గంటల నుంచి రాత్రి 08:41 గంటల వరకు ఉంటుంది.

నేడు జూన్ 04 అశుభ సమయాలు

యమగండం సమయం : మధ్యాహ్నం 12:14 నుంచి మధ్యాహ్నం 01:51 గంటల వరకు ఉంటుంది.

దుర్ముహర్తం సమయం : సాయంత్రం 04:59 నుంచి సాయంత్రం 05:51 గంటల వరకు ఉంటుంది.

రాహూకాలం సమయం : సాయంత్రం 05:06 గంటల నుంచి సాయంత్రం 06:44 గంటల వరకు ఉంటుంది.

గులిక్ కాలం సమయం : మధ్యాహ్నం 03:22 నుంచి మధ్యాహ్నం 05:06 గంటల వరకు ఉంటుంది.

Read More... June: ఈ నెలలో ఈ రాశుల వారికీ ఏమి జరగబోతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!


Next Story

Most Viewed