ఢిల్లీలో పలు యూనివర్సిటీల్లో తరగతులు రద్దు

by  |
ఢిల్లీలో పలు యూనివర్సిటీల్లో తరగతులు రద్దు
X

కరోనా వైరస్ నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా ఢిల్లీ ఐఐటీతోపాలు పలు యూనివర్శిటీల్లో తరగతులను రద్దు చేశారు. జామియా మిలియా, ఢిల్లీ యూనివర్శిటీ, జేఎన్ యూ, ఖరగ్‌పూర్ ఐఐటీల్లో ఈ నెల 31 వరకు తరగతులను రద్దు చేశారు. విద్యార్థులకు ఆన్ లైన్‌లోనే స్టడీ మెటీరియల్, మెయిల్ ద్వారా సలహాలు సూచనలు ఇవ్వాలని అధ్యాపకులకు యూనివర్శిటీలు సూచించాయి. కాగా, బోర్డు పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని ఆయా యూనివర్శిటీలు ప్రకటించాయి.

tag;corona, delhi university, iit , classes ban

Next Story

Most Viewed