పశువుల షెడ్డులో 6 ఏళ్ల బాలికపై పదేళ్ల బాలుడు అత్యాచారం

by Disha Web Desk 12 |
పశువుల షెడ్డులో 6 ఏళ్ల బాలికపై పదేళ్ల బాలుడు అత్యాచారం
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకుంది. 10 ఏళ్ళ బాలుడు 6 సంవత్సరాల బాలికపై పశువుల షెడ్డులో అత్యాచారానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల ఆరోపణ మేరకు పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే బాలిక ఇంటి బయట ఆడుకుంటుండగా.. నిందితుడు బాలికను ప్రలోభపెట్టి పశువుల కొట్టంలోకి తీసుకెళ్లారు. ఆ తర్వాత బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు బాలిక తల్లిదండ్రులకు వివరించినట్లు సమాచారం. అయితే బాలికపై అత్యాచారం చేసిన 10 ఏళ్ల బాలుడిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.


Next Story

Most Viewed