కరోనా వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలి : భట్టి

by  |
కరోనా వ్యాప్తిపై అప్రమత్తంగా ఉండాలి : భట్టి
X

దిశ, న్యూస్ బ్యూరో: కరోనా వైరస్ రాష్ట్రంలో రోజురోజుకూ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కరోనాతో బాధ పడుతున్న కాంగ్రెస్ నాయకులు వి.హనుమంత రావు, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డిలు త్వరగా కోలుకోవాలని భట్టి విక్రమార్క ఆకాంక్షించారు. ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలు, ప్రజలు ఎంతో జాగ్రత్తగా ఉండాలని అన్నారు.

Next Story

Most Viewed