బేగంపూర్‌లో ఎదురుకాల్పులు

by Shamantha N |
బేగంపూర్‌లో ఎదురుకాల్పులు
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ రోహిణిలోని బేగంపూర్‌లో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నారు. పోలీసులకు నేరస్థులకు మధ్య ఈ కాల్పులు జరిగాయి. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనతో పరుగులు తీశారు. ఈ ఘటన గురువారం ఉదయం చోటుచేసుకుంది. ఈ కాల్పుల్లో నలుగురు క్రిమినల్స్‌కు గాయాలు కాగా, ఆస్పత్రికి తరలించారు. అనంతనం ఘటనా స్థలంలో 70 తూటాలను ఢీల్లీ పొలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్పులకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story