- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాబిన్ హుడ్ ట్విట్టర్ రివ్యూ... వణికించిన వార్నర్ !
టాలీవుడ్ హీరో నితిన్ ( Nithin ) తాజాగా నటించిన సినిమా రాబిన్ హుడ్ ( Robinhood ). ఈ సినిమాలో హీరోయిన్ శ్రీ లీల ( Sree lee

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ హీరో నితిన్ ( Nithin ) తాజాగా నటించిన సినిమా రాబిన్ హుడ్ ( Robinhood ). ఈ సినిమాలో హీరోయిన్ శ్రీ లీల ( Sree leela ).. నితిన్ సరసన నటించింది. ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. నితిన్ అలాగే వెంకీ కుడుముల ( Venky kudumula) కాంబినేషన్లో భీష్మ సినిమా వచ్చి బ్లాక్ బాస్టర్ అయింది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అయింది. అయితే.. మైత్రి మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో వచ్చిన ఈ సినిమా... మార్చి 28 అంటే నేడు రిలీజ్ అయింది. ఓవర్సీస్ లో ప్రీమియర్స్ ఇప్పటికే పడ్డాయి. దీంతో సోషల్ మీడియాలో... ఈ సినిమా గురించి రివ్యూ చెప్పేస్తున్నారు చాలా మంది నెటిజెన్స్.
మరి సోషల్ మీడియాలో ఈ సినిమా రివ్యూ గురించి ఎలా చర్చ జరుగుతుందో చూద్దాం. నితిన్ నటించిన రాబిన్ హుడ్ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకుందని సోషల్ మీడియాలో రివ్యూలు చాలామంది ఇచ్చేస్తున్నారు. నితిన్ అలాగే శ్రీ లీల యాక్టింగ్ అదరగొట్టిందట. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది అని చెబుతున్నారు. ఇక సెకండాఫ్.. కాస్త సాగదీశారట. కథ ఆధారంగా ఈ సినిమా ఉండదని... కామెడీ మాత్రం చాలా బాగుందని అంటున్నారు. ఇక సెకండ్ హాఫ్ లో డేవిడ్ వార్నర్ ( David Warner) విలన్ గా... మెరుస్తాడట. హీరో నితిన్ , వెన్నెల కిషోర్ అలాగే రాజేంద్రప్రసాద్ కాంబినేషన్లో వచ్చే కామెడీ సూపర్ ఉంటుందట. ఓవరాల్ గా ఈ సినిమాకు 2.75/5 రేటింగ్ ఇస్తున్నారు నెటిజెన్స్.
Read More..
అచ్చ తెలుగు అమ్మాయిల రెడీ అయిన నాగార్జున బ్యూటీ.. సో సూపర్ అంటూ కామెంట్స్






