ఏపీ హైకోర్టు తరలింపుపై వారిదే తుది నిర్ణయం

by  |
ఏపీ హైకోర్టు తరలింపుపై వారిదే  తుది నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ హైకోర్టు కర్నూలుకు తరలింపుపై కేంద్రం స్పందించింది. రాష్ట్ర హైకోర్టును అమరావతి నుంచి కర్నూలుకు తరలిస్తున్నారా అంటూ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్రం సమాధానమిచ్చింది. హైకోర్టు తరలింపుపై హైకోర్టు, రాష్ట్ర ప్రభుత్వాలదే తుది నిర్ణయమని కేంద్ర మంతి రవిశంకర్ ప్రసాద్ స్పష్టం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు ఏకాభిప్రాయానికి రావాల్సి ఉందని సూచించారు.

Next Story

Most Viewed