MSME హైదరాబాద్.. ఎంఈ కోర్సుల్లో ప్రవేశాలు

by Disha Web Desk 21 |
MSME హైదరాబాద్.. ఎంఈ కోర్సుల్లో ప్రవేశాలు
X

దిశ,వెబ్‌డెస్క్: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన హైదరబాద్‌లోని సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్ (సీఐటీడీ), ఉస్మానియా విశ్వవిద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈ టూల్‌రూం 2023 విద్యా సంవత్సరానికి గాను కింది కోర్సుల్లో ప్రవేశాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

కోర్సుల వివరాలు:

మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్-ఎంఈ కోర్సులు

1.ఎంఈ మెకానికల్ క్యాడ్/క్యామ్ (ఎంఈసీసీ)

2. ఎంఈ టూల్ డిజైన్ (ఎంఈటీడీ)

3. ఎంఈ డిజైన్ ఫర్ మ్యానుఫ్యాక్చర్ (ఎంఈడీఎఫ్ఎం)

4. ఎంఈ మెకట్రానిక్స్

వయసు: 45 ఏళ్లకు మించరాదు.

కోర్సు వ్యవధి: 2 ఏళ్లు

ఎంపిక: ప్రవేశ పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేయాలి.

చివరితేదీ: జూన్ 6, 2023

పరీక్షతేదీ: జులై 9, 2023.

ఎగ్జామ్ సెంటర్: హైదరాబాద్.

వెబ్‌సైట్: https://www.citdindia.org/index.htm


Next Story

Most Viewed