మార్చి-28: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?

by Disha Web Desk 9 |
మార్చి-28: నేడు పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయంటే?
X

దిశ, ఫీచర్స్: కొద్ది రోజుల్లో ఎన్నికలు సమీపిస్తుండటంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వాహనదారులకు గుడ్ న్యూస్ ప్రకటించాయి. దేశవ్యాప్తంగా ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలపై రూ. 2 తగ్గిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. అయితే తగ్గిన ధరలు నేడు దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. దీంతో వాహనదారులు ఆనందపడుతున్నారు. అయితే నేడు ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్:

లీటర్ పెట్రోల్ ధర- రూ. 107.66

లీటర్ డీజిల్ ధర- 95.82

విశాఖపట్నం:

లీటర్ పెట్రోల్ ధర- 108.48

లీటర్ డీజిల్ ధర- 96.82

విజయవాడ:

లీటర్ పెట్రోల్ ధర- 109.76

లీటర్ డీజిల్ ధర- 97.51.


Next Story

Most Viewed