మరోసారి ఊపందుకున్న పసిడి ధరలు.. తులం ఎంతంటే?

by Disha Web Desk 9 |
మరోసారి ఊపందుకున్న పసిడి ధరలు.. తులం ఎంతంటే?
X

దిశ, ఫీచర్స్: ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేస్తుంటారు. దీంతో మహిళలు గోల్డ్ ప్రైసెస్ ఎప్పుడెప్పుడు తగ్గుతాయా? అని ఎదురు చూస్తుంటారు. బంగారం రేట్లలో తరచూ హెచ్చుతగ్గులు జరుగుతూనే ఉంటాయి. పసిడి ధరలు తగ్గడంతో మహిళల్లో కాస్త ఉత్సాహం కనిపిస్తుంది. బంగారం షాపుల్లో ఎక్కడ చూసినా ఆడవాళ్లే కనిపిస్తుంటారు. అయితే ఈ మధ్యకాలంలో బంగారం ధరలు ఊహించని రేంజ్ లో పెరుగుతున్నాయి.. తగ్గుతున్నాయి. నిన్న 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 61. 350 ఉండగా.. నేడు 61 700 కు చేరుకుంది. 24 క్యారెట్ల బంగారం ధర చూసినట్లైతే... నిన్న రూ. 66, 930 ఉండగా.. నేడు రూ. 67, 310 గా ఉంది.

హైదరాబాదులో నేటి బంగారం ధరలు..

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 61 700

24 క్యారెట్ల బంగారం ధర-రూ. 67, 310

విజయవాడలో నేటి బంగారం ధరలు..

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 61 700

24 క్యారెట్ల బంగారం ధర-రూ. 67, 310


Next Story

Most Viewed