పండుగ వేళ మహిళలకు గుడ్ న్యూస్

by Disha Web Desk 7 |
పండుగ వేళ మహిళలకు గుడ్ న్యూస్
X

దిశ, వెబ్‌డెస్క్ : దీపావళి పండుగ ముందు మహిళలకు బంగారం తీపి కబురును అందించింది. నేడు మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. శనివారం హైదరాబాద్ మార్కెట్‌లో బంగారం ధరల్లోకి వెళ్లితే.. 10 గ్రాముల 22 క్యారెట్స్ బంగారం ధరపై రూ.100 తగ్గడంతో 46,250గా నమోదైంది. అలాగే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధరపై 110 తగ్గడంతో రూ. 50,450గా నమోదైంది.

Next Story

Most Viewed