పసిడి ప్రియులకు షాక్.. మధ్యాహ్నానికి భారీగా పెరిగిన బంగారం ధరలు

by Disha Web Desk 7 |
పసిడి ప్రియులకు షాక్.. మధ్యాహ్నానికి భారీగా పెరిగిన బంగారం ధరలు
X

దిశ, ఫీచర్స్: ఇంట్లో ఏ శుభకార్యం జరగాలన్న మొదటి బంగారం కొనుగోలు చేసేందుకే ఇష్టపడతారు. అందులో మహిళలు అయితే సందర్భం ఏదన్న బంగారం తీసుకుంటాం అంటారు. అంతటి ప్రాధాన్యం ఉన్న ఈ బంగారం ధరల్లో రోజు హెచ్చుతగ్గులు జరుగుతుంటాయి. ఈ క్రమంలోనే నిన్నటికి ఈ రోజుకు చూసుకుంటే బంగారం ధరలు భారీగా పెరిగాయని తెలుస్తోంది. నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1300 పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 1420 పెరిగింది. కాగా.. బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

హైదరాబాద్:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 63,000

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 68,730

విజయవాడ:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 63,000

24 క్యారెట్ల బంగారం ధర- రూ. 68,730


Next Story