రేపటి నుంచి Banks కు 19 రోజులు Holidays.. ఎప్పుడెప్పుడంటే..?

by Disha Web Desk 7 |
రేపటి నుంచి Banks కు 19 రోజులు Holidays.. ఎప్పుడెప్పుడంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: అక్టోబర్ నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు ఉన్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకుల సెలవుల క్యాలెండర్ ప్రకారం దాదాపు 18 రోజులు బ్యాంకులు మూతపడనున్నాయి. మరోవైపు సెప్టెంబర్ 30న చివరి శనివారం కావడంతో బ్యాంకు సేవలు బంద్ కానున్నాయి. దీంతో వరుసగా బ్యాంకులకు సెలవులు రానున్నాయి. ఇక అక్టోబర్ నెలలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో బ్యాంకులకు సెలవులు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

సెప్టెంబర్-30 : నాలుగో శనివారం (అన్ని బ్యాంకులకు సెలవు)

అక్టోబర్-1 : ఆదివారం

అక్టోబర్-2 : మహాత్మా గాంధీ జయంతి (అన్ని బ్యాంకులకు సెలవు)

అక్టోబర్-8 : ఆదివారం

అక్టోబర్-14 : మహాలయ (కోల్‌కతా), రెండవ శనివారం

అక్టోబర్-15 : ఆదివారం

అక్టోబర్-18 : కటి బిహు (గౌహతి, ఇంఫాల్, కోల్‌కతా)

అక్టోబర్-21 : దుర్గాపూజ (అగర్తలా, గౌహతి, ఇంఫాల్, కోల్క్‌జాతా)

అక్టోబర్-22 : ఆదివారం

అక్టోబర్-23 : దసరా, ఆయుధ పూజ, దుర్గాపూజ, విజయ దశమి (అగర్తల, బెంగళూరు, భువనేశ్వర్, చెన్నై, గౌహతి, హైదరాబాద్, కాన్పూర్, కొచ్చి, కోహిమా, కోల్‌కతా, లక్నో, పాట్నా, రాంచీ, షిల్లాంగ్, తిరువనంతపురం)

అక్టోబర్-24 : దసరా, దుర్గాపూజ (హైదరాబాద్, ఇంఫాల్ మినహా... భారతదేశం అంతటా)

అక్టోబర్-25 : దుర్గాపూజ (గ్యాంగ్‌టక్)

అక్టోబర్-26 : దుర్గాపూజ (గ్యాంగ్‌టక్, జమ్ము, శ్రీనగర్)

అక్టోబర్-27 : దుర్గాపూజ (గ్యాంగ్‌టక్)

అక్టోబర్-28 : లక్ష్మీ పూజ (కోల్‌కతా), నాలుగో శనివారం

అక్టోబర్-29 : ఆదివారం

అక్టోబర్-31 : సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి (అహ్మదాబాద్)

అయితే ఇన్ని సెలవులు ఉన్నప్పటికీ ఖాతాదారులకు మాత్రం ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే ఆన్ లైన్, నెట్ బ్యాంకింగ్ సేవలు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాయి కాబట్టి. అయితే.. బ్యాంకులో జరిగే పనులకు మాత్రమే ఆటంకం కలుగుతోంది.

ఇవి కూడా చదవండి : రూ. 2,000 నోట్లు మార్చుకునేందుకు రేపే ఆఖరు!

Next Story

Most Viewed