ఏప్రిల్- 29: పసిడి ప్రియులకు భారీ గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం ధరలు

by Disha Web Desk 6 |
ఏప్రిల్- 29: పసిడి ప్రియులకు భారీ గుడ్ న్యూస్.. నేడు తగ్గిన బంగారం ధరలు
X

దిశ, ఫీచర్స్: ఇటీవల పెళ్లిళ్లు ఉండటంతో బంగారం ధరలు అమాంతం పెరిగి అందరినీ అయోమయంలోకి నెట్టేశాయి. అయితే గత కొద్ది కాలంగా పరుగులు పెడుతున్న బంగారం ధరలు నేడు తగ్గి పసిడి ప్రియులకు ఆనందాన్ని కలిగించాయి. దీంతో కొనుగోలు దారులు బంగారం కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

నిన్నటి ధరలతో పోల్చుకుంటే నేడు బంగారం రేట్లు తగ్గాయి. 22 క్యారెట్ల బంగారంపై రూ. 300 తగ్గగా.. రూ. 66,550 ఉంది. అలాగే 24 క్యారెట్ల బంగారంపై రూ. 330 తగ్గడంతో.. రూ. 72, 600కి విక్రయిస్తున్నారు. ఇక కిలో వెండి ధరలు రూ. 87,500 స్థిరంగా కొనసాగుతున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడలో బంగారం రేట్లు ఎలా ఉన్నాయో ఇక్కడ తెలుసుకుందాం.

హైదరాబాద్‌లో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 66,550

24 క్యారెట్ల బంగారం ధర- రూ.72,600

విజయవాడలో నేటి బంగారం ధరలు:

22 క్యారెట్ల బంగారం ధర- రూ. 66,550

24 క్యారెట్ల బంగారం ధర- రూ.72,600

Next Story