ఏప్రిల్ - 28 : నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?

by Disha Web Desk 10 |
ఏప్రిల్ - 28 : నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే..?
X

దిశ, ఫీచర్స్ : మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగిన బంగారం కొనుగోలు చేస్తుంటాము. ఈ మధ్య కాలంలో గోల్డ్ ధరల్లో హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి. నేడు ఈ ధరలు స్థిరంగా ఉన్నాయి. ప్రధాన నగరాలైన హైద్రాబాద్, విజయవాడలో నిన్నటి ధరల మీద పోల్చుకుంటే ఎటువంటి మార్పు లేదు. 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,850 ఉండగా.. అలాగే 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,930 గా ఉంది. వెండి ధరలు కిలో రూ. 84,000 గా ఉంది.

నేటి బంగారం ధర హైదరాబాద్లో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర - రూ.66,850

24 క్యారెట్ల బంగారం ధర - రూ.72,930

నేటి బంగారం ధర విజయవాడలో ఎంతంటే

22 క్యారెట్ల బంగారం ధర – రూ.66,850

24 క్యారెట్ల బంగారం ధర – రూ.72,930



Next Story

Most Viewed