ఏప్రిల్-11: LPG సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..?

by Disha Web Desk 9 |
ఏప్రిల్-11: LPG సిలిండర్ ధరలు ఎలా ఉన్నాయంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: అత్యధికంగా ప్రజలు వినియోగిస్తున్న LPG గ్యాస్ ధరలు తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి. ఇవి అంతర్జాతీయ ముడిచమురు ధరలపై ఆధారపడి ఉంటాయి. నిత్యావసర వస్తువుల్లో ఒకటైన ఈ వంట గ్యాస్ సిలిండర్ ధరలు పెరుగుదల సామాన్యులకు పెను భారంగా మారుతుంది. అయితే.. ప్రతి నెల 1వ తేదీన ఆయిల్ కంపెనీలు గ్యాస్ ధరలను సవరిస్తుంటారు. ఈ క్రమంలో 19 కేజీల కమర్షియల్ గ్యాస్ ధరలు తగ్గించినప్పటికీ.. ఇంటి అవసరానికి ఉపయోగించే LPG సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. దీంతో ప్రస్తుతం LPG సిలిండర్ ధరలు నిలకడగా ఉన్నాయి.

వంట గ్యాస్ సిలిండర్ ధరలు

హైదరాబాద్: రూ.1155

వరంగల్: రూ.1174

విశాఖపట్నం: రూ.1112

విజయవాడ: రూ.1118



Next Story

Most Viewed