మరో మహిళతో ఏకాంతంగా ఉన్న ఎస్‌ఐ.. రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్న భార్య

by Disha Web Desk 6 |
మరో మహిళతో ఏకాంతంగా  ఉన్న ఎస్‌ఐ.. రెడ్ హ్యండెడ్‌గా పట్టుకున్న భార్య
X

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల కాలంలో సమాజంలో అక్రమ సంబంధాల ఘటనలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఇలాంటి ఘటనలు వార్తలు ఎన్నో చూస్తూనే ఉన్నాం. తాజాగా, నెల్లూరు పోస్టల్ కాలనీలో మరో షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. ఏఆర్ ఎస్‌ఐ వాసు మరో మహిళతో ఏకాంతంగా ఉండగా మొదటి భార్య రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకుని దేహశుద్ధి చేసింది. 30 ఏళ్ల క్రితం తమకు పెళ్లైందని పిల్లలు కూడా ఉన్నారని తెలిపింది. 2018లో మౌనికకు దగ్గరై తనకు దూరంగా ఉంటున్నట్లు ఆరోపించింది. అయినా తన భర్త తనకు కావాలని డిమాండ్ చేస్తోంది. ఒక న్యాయపరమైన వృత్తిలో ఉన్న ఎస్‌ఐ అలాంటి నీచమైన పని చేయడంతో ఈ వార్త ప్రస్తుతం వైరల్‌గా మారింది.

Next Story

Most Viewed