పోలవరం ఎమ్మెల్యేకు గుండె పోటు

by Dishafeatures2 |
పోలవరం ఎమ్మెల్యేకు గుండె పోటు
X

దిశ, పోలవరం: ఏలూరు జిల్లా పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మంగళవారం ఉదయం అస్వస్థతకు గురయ్యారు. గుండె పోటుగా భావించిన కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి రాజమండ్రిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఎమ్మెల్యేకి స్టంట్స్ వేసినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. ప్రస్తుతానికి ఎమ్మెల్యే బాలరాజు ఆరోగ్యం నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.



Next Story

Most Viewed