Unknown Facts : ఈ ప్రపంచంలో ఇలాంటి ఒక దేశం ఉందని మీకు తెలుసా ?

ఈ దేశంలో మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే ముందు వరకు మొత్తం ఉచితంగా ఇస్తారు

Update: 2022-12-07 08:29 GMT

దిశ, వెబ్ డెస్క్ : ఈ దేశంలో మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే ముందు వరకు మొత్తం ఉచితంగా ఇస్తారు.. అది ఎక్కడంటే United Arab Emirates. ఆ దేశంలో ఎవరైనా గర్భవతిగా ఉన్నప్పటి నుంచి 9 నెలల వరకు చెక్ అప్స్ ఉచితంగా చేస్తారు. తర్వాత ఆ పిల్లలు పెద్దగా అయితే ఆ పిల్లలకు చదువుకోవడానికి స్కూల్ నుంచి కాలేజీ వరకు.. వాళ్లకు అయ్యే ఖర్చు అక్కడ ఉండే ప్రభుత్వం భరిస్తుందట. అలాగే పిల్లలు చదవడం అయి పోయిన తర్వాత వాళ్లు పెళ్లి చేసుకోవాలంటే అక్కడ ప్రభుత్వం నుంచి 20,000 వేల డాలర్లు వాళ్ల పెళ్లికి ఇస్తారట.అంతే కాకుండా పెళ్లి తరవాత వాళ్లకి భూమి కూడా ఇస్తారు.. ఎందుకంటే ఆ ప్రదేశంలో వాళ్ళు ఇల్లు కట్టుకొని ఉండటానికి ఇస్తారట. ఒక వేళ వాళ్ల దగ్గర ఇల్లు కట్టుకోవడానికి డబ్బులు లేకపోతె 0 % లోన్స్ కూడా ఇస్తారట. చనిపోయిన తరవాత కార్యక్రమాలన్నీ కూడా ప్రభుత్వమే భరిస్తుంది.

Similar News