పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం.. 23 మంది మృతి

దక్షిణ పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

Update: 2024-04-29 17:23 GMT

దిశ, వెబ్‌డెస్క్: దక్షిణ పెరూలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం సాయంత్రం ఓ బస్సు అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 23 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. బస్సు సోరోచుకో, ఓల్గా బొబాడిల్లా పట్టణానికి వెళ్తున్నప్పుడు ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమాచారం అందుకున్న సహాయక సిబ్బంది వెంటనే చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. 

Similar News