గుంటూరు నుంచి రెండు ప్రత్యేక రైళ్లు: రైల్వే

దిశ,వెబ్‌డెస్క్: గుంటూరు నుంచి రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు రైల్వే శాఖ ప్రకటించింది. గుంటూరు నుంచి రాయగఢ్ వరకు ఈ ప్రత్యేక రైలు నడుస్తుందని రైల్వే తెలిపింది. ఈ నెల 27 నుంచి ప్రత్యేక రైలు సర్వీసును ప్రారంభించనున్నట్టు వెల్లడించింది. గుంటూరు నుంచి సికింద్రబాద్ వరకు మరో ప్రత్యేక రైలును ఏర్పాటు చేయనున్నారు. విజయవాడ,ఖమ్మం,వరంగల్, కాజీపేట మీదుగా ప్రత్యేక రైలును నడపనున్నారు. ఈ నెల 26న సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ సేవలు ప్రారంభించనున్నట్టు పేర్కొంది.

Update: 2021-01-22 08:56 GMT

Tags:    

Similar News