నోరుజారితే మూడింటికి ముప్పు?

మీకు కోపం వస్తే రెచ్చిపోయి పళ్ళుపటపట కొరకుతూ పిచ్చిపిచ్చిగా మాట్లాడేది – మీ నోరు రాలేది – మీ పళ్ళు తెగేది – మీ నాలుక పగిలేది – మీ తల కారేది – మీ రక్తం విరిగేది- మీ కాళ్ళు చేతులు నలిగేది – మీ మనసు నలుగురిలోపోయేది – మీ పరువు నవ్వులపాలయ్యేది – మీరు అందుకే మీ మాట జాగ్రత్త పౌరుషంగా నోటమాట జారిందా ఇక రక్తం ఏరులై పారిందే…. ఆ మూడింటికిక […]

Update: 2020-11-18 11:19 GMT

మీకు కోపం వస్తే
రెచ్చిపోయి పళ్ళుపటపట
కొరకుతూ పిచ్చిపిచ్చిగా
మాట్లాడేది – మీ నోరు
రాలేది – మీ పళ్ళు
తెగేది – మీ నాలుక
పగిలేది – మీ తల
కారేది – మీ రక్తం
విరిగేది- మీ కాళ్ళు చేతులు
నలిగేది – మీ మనసు
నలుగురిలోపోయేది – మీ పరువు
నవ్వులపాలయ్యేది – మీరు
అందుకే మీ మాట జాగ్రత్త
పౌరుషంగా నోటమాట జారిందా
ఇక రక్తం ఏరులై పారిందే….
ఆ మూడింటికిక మూడిందే
మీ కంటికి – మీ పంటికి – మీ ఒంటికి.కాస్త జాగ్రత్త సుమీ!

రచన.పోలయ్య కవి కూకట్లపల్లి
హైదరాబాద్. – 9110784502

Email. kpl9711@gmail.com
Address.Attapur. Hyderabad.48

Tags:    

Similar News