‘మూడ్రోజులు అప్రమత్తంగా ఉండండి’

దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లాలో రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. కాగా జిల్లాలో గరిష్ణ ఉష్ణోగ్రత 34 డిగ్రీలు కాగా, 23 డిగ్రీల కనిష్ణ ఉష్ణోగ్రత నమోదు కానుందని తెలిపారు. మత్యకారులు, పని నిమిత్తం బయటకు వెళ్లే వారు తగు జాత్రత్తలు […]

Update: 2020-09-20 23:04 GMT

దిశ, వెబ్‌డెస్క్: యాదాద్రి భువనగిరి జిల్లాలో రానున్న మూడ్రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానిక అధికారులు సూచనలు జారీ చేస్తున్నారు. కాగా జిల్లాలో గరిష్ణ ఉష్ణోగ్రత 34 డిగ్రీలు కాగా, 23 డిగ్రీల కనిష్ణ ఉష్ణోగ్రత నమోదు కానుందని తెలిపారు. మత్యకారులు, పని నిమిత్తం బయటకు వెళ్లే వారు తగు జాత్రత్తలు తప్పక తీసుకోవాలని ఆదేశించారు.

Tags:    

Similar News