మంత్రికి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

దిశ, పరిగి : రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక శాఖ

Update: 2022-03-17 15:39 GMT

దిశ, పరిగి : రాష్ట్ర పర్యాటక, ఎక్సైజ్, క్రీడలు, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ను పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్​రెడ్డి గురువారం మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రి శ్రీనివాస్​గౌడ్​ జన్మదిన సందర్బంగా పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్​రెడ్డి శాలువా, పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. 

Tags:    

Similar News