పోర్చుగల్ ఖాతాలో మరో రికార్డ్.. ఆరోసారి అందులో అర్హత

లిస్బన్: సాకర్ గేమ్స్‌లో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ఈ ఏడాది - Portugal have made it to a sixth successive FIFA World Cup

Update: 2022-03-30 15:29 GMT

లిస్బన్: సాకర్ గేమ్స్‌లో మరో అద్భుతం ఆవిష్కృతమైంది. ఈ ఏడాది ఖతార్‌లో జరిగే ఫిఫా ఫుట్‌బాల్ వరల్డ్ కప్‌కు పోర్చుగల్ జట్టు అర్హత సాధించింది. క్వాలిఫికేషన్ ప్లే ఆఫ్ ఫైనల్ మ్యాచులో పోర్చుగల్ జట్టు నార్త్ మెసిడోనియాను 2-0 తేడాతో ఓడించి ఈ ఫీట్ సాధించింది. అయితే, ప్రపంచ కప్ టోర్నీకి వరుసగా ఆరు సార్లు అర్హత సాధించిన జట్టుగా పోర్చుగల్ సరికొత్త రికార్డును నమోదు చేసుకుంది. ఇకపోతే పోర్చుగల్ ఆటగాడు బ్రూనో ఫెర్నాండేజ్ 32 నిమిషం తో పాటు 65 నిమిషంలో వరుసగా రెండు గోల్స్ చేసి జట్టు విజయంలో కీలక భూమిక పోషించాడు.

Tags:    

Similar News