జీవన్ రెడ్డిని పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

దిశ, తెలంగాణ బ్యూరో: పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఎమ్మెల్సీ కల్వకుం

Update: 2022-08-05 16:33 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఖండించారు. బంజారాహిల్స్ లోని జీవన్ రెడ్డి నివాసానికి శుక్రవారం వెళ్లి పరామర్శించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి కుట్రలకు చోటు లేదని, నిందితుడిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కుటుంబాన్ని ఓదార్చి ధైర్యంగా ఉండాలని సూచించారు.

Similar News