కేటీఆర్​ కార్నర్​ షో ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

ఈ నెల 6వ తేదీన బడంగ్ పేట్​ మున్సిపల్​ కార్యాలయం వద్ద బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ రోడ్​ కార్నర్​ మీటింగ్​ సందర్భంగా శనివారం మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు.

Update: 2024-05-04 13:01 GMT

దిశ, బడంగ్ పేట్​ ; ఈ నెల 6వ తేదీన బడంగ్ పేట్​ మున్సిపల్​ కార్యాలయం వద్ద బీఆర్ఎస్​ వర్కింగ్​ ప్రెసిడెంట్​ కేటీఆర్​ రోడ్​ కార్నర్​ మీటింగ్​ సందర్భంగా శనివారం మాజీ మంత్రి, మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే పి. సబితా ఇంద్రారెడ్డి ఏర్పాట్లను పరిశీలించారు. ఎమ్మెల్యే వెంట మీర్​పేట్​ కార్పొరేషన్​ డిప్యూటీ మేయర్​ తీగల విక్రమ్​ రెడ్డి, బడంగ్ పేట్‌ మున్సిపల్ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రాంరెడ్డి, మీర్ పేట్​ కార్పొరేషన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి, కార్పొరేటర్లు సూర్ణగంటి అర్జున్​, ఏనుగు రాంరెడ్డి, సంరెడ్డి వెంకట్​ రెడ్డి, నాయకులు ముత్యాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Similar News