బ్లాక్ గౌన్‌లో సెగలు రేపిన మలైకా.. కుర్రాళ్లు క్లీన్ బౌల్డ్

దిశ, సినిమా: హాట్ బ్యూటీ మలైకా అరోరా మరోసారి నెట్టింట సెగలు రేపుతోంది. లేట్ వయసులోనూ సూపర్ ఫిజిక్ మెయింటెన్ చేస్తూ కుర్రాళ్లను అట్రాక్ట్ చేస్తున్న నటి.. Latest Telugu News

Update: 2022-08-05 08:11 GMT

దిశ, సినిమా: హాట్ బ్యూటీ మలైకా అరోరా మరోసారి నెట్టింట సెగలు రేపుతోంది. లేట్ వయసులోనూ సూపర్ ఫిజిక్ మెయింటెన్ చేస్తూ కుర్రాళ్లను అట్రాక్ట్ చేస్తున్న నటి.. తాజాగా డిఫరెంట్ లుక్‌లో దర్శనమిచ్చి ఇంటర్‌‌‌నెట్‌ను హీటెక్కించింది. బ్లాక్ కలర్ నెక్‌లైన్, హై స్లిట్ ఫ్రాక్‌కు మ్యాచింగ్ హై హీల్స్ ధరించిన మలైకా.. బాడీ పార్ట్స్ అన్నీ కనిపించేలా డ్రెస్ డిజైన్ చేయించుకుందని విమర్శిస్తున్నారు నెటిజన్లు.

బ్యాక్ మరీ ఎక్కువగా కనిపిస్తుందనే కారణంగా మీడియా కంటపడకుండా హడావిడిగా కారెక్కి వెళ్లిపోయిందని కామెంట్ చేస్తున్నారు. కానీ, తర్వాత బాటమ్‌లో తొడలను కవర్ చేస్తూ బ్లాక్ షాట్ వేసుకున్న బ్యూటీ.. క్లీవేజ్ షో చేసేందుకు మాత్రం వెనుకాడలేదు.  




Similar News