Kajal Aggarwal: కొడుకు పేరు కూడా పెట్టేసిన కాజల్ అగర్వాల్..

దిశ, సినిమా : బ్యూటిఫుల్ కాజల్ అగర్వాల్ - గౌతమ్ కిచ్లు.. నిన్న పుట్టిన మగ బిడ్డకు పేరు కూడా పెట్టేశారు.

Update: 2022-04-20 07:41 GMT

దిశ, సినిమా : Kajal Aggarwal Son Name Revealedబ్యూటిఫుల్ కాజల్ అగర్వాల్ - గౌతమ్ కిచ్లు.. నిన్న పుట్టిన మగ బిడ్డకు పేరు కూడా పెట్టేశారు. కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్.. బేబీ బాయ్ నేమ్ రివీల్ చేస్తూ పోస్ట్ పెట్టింది. బండిల్ ఆఫ్ జాయ్ 'నీల్ కిచ్లు'కు ప్రేమతో వెల్‌కమ్ చెప్తున్నామని, తనతో జీవితాన్ని ఆస్వాదించేందుకు థ్రిల్ ఫీల్ అవుతున్నామని తెలిపింది. తన బ్యూటిఫుల్ స్మైల్, ట్వింకిల్ ఐస్, లిటిల్ ఫీట్ అండ్ హ్యాండ్స్.. అన్నీ పర్‌ఫెక్ట్‌గా, ముద్దుగా ఉన్నాయని వివరించింది. దీంతో ప్రెట్టీ కిడ్‌ను చూసేందుకు వెయిట్ చేయలేకపోతున్నామని అంటున్న ఫ్యాన్స్.. ఫొటోలు పోస్ట్ చేయాలని కోరుతున్నారు.

Tags:    

Similar News