Cooking Oil Prices: సామాన్యులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న వంట నూనె ధరలు

Cooking Oil Prices are set to fall| సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇప్పటికే, గ్యాస్ పెట్రోల్ ధరలతో సతమతం అవుతుంటే వంట నూనె పెరిగి సామన్యులకు వణుకు తెప్పించాయి. వంట నూనె ధరలు తగ్గించి

Update: 2022-08-04 03:53 GMT

దిశ, వెబ్‌డెస్క్ : Cooking Oil Prices are set to fall| సామాన్య ప్రజలకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఇప్పటికే, గ్యాస్ పెట్రోల్ ధరలతో సతమతం అవుతుంటే వంట నూనె పెరిగి సామన్యులకు వణుకు తెప్పించాయి. వంట నూనె ధరలు తగ్గించి, సామాన్య ప్రజలకు ఉపశమనం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈరోజు (గురువారం) వంట నూనె తయారీ కంపెనీలు, వర్తక సంఘాలతో సమావేశం కానుంది.

అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు తగ్గుముఖం పట్టడంతో రిటైల్ మార్కెట్‌లో వంట నూనె ధరల్ని తగ్గించాలని ఆదేశించనుంది. దీంతో పామాయిల్, సోయాబీన్ ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ ధరలు తగ్గనున్నాయి.

ఇది కూడా చదవండి: భారత్‌లో మొట్టమొదటి సారి మహిళకు మంకీపాక్స్

Tags:    

Similar News