ఇంటర్ సెకండియర్ ఇంగ్లీష్ సిలబస్‌లో మార్పులు

దిశ, తెలంగాణ బ్యూరో : ఇంట‌ర్ సెకండియ‌ర్ ఇంగ్లిష్ సబ్జెక్టులో - Changes in Inter Secondary English Syllabus

Update: 2022-07-07 16:32 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : ఇంట‌ర్ సెకండియ‌ర్ ఇంగ్లిష్ సబ్జెక్టులో సిల‌బ‌స్‌లో మార్పు చేశారు. ఈ మేర‌కు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గురువారం కొత్త పుస్తకాలను విడుదల చేశారు. ఈ ఏడాది నుంచి కొత్త సిల‌బ‌స్‌తో ముద్రించిన పుస్తకాలను విద్యార్థులకు అందిస్తామని ఇంట‌ర్ బోర్డు కార్యదర్శి ఒమ‌ర్ జ‌లీల్ వెల్లడించారు. త్వరలోనే ఇవి మార్కెట్‌లో అందుబాటులోకి వస్తాయని స్పష్టం చేశారు. కాగా ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్థుల‌కు మాత్రం పాత సిల‌బ‌స్ ప్రకార‌మే పరీక్షలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు.

Similar News