బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ (BIS)లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ పోస్ట్‌లు

దిశ, వెబ్‌డెస్క్: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ పలు విభాగాల్లో ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది..Latest Telugu News

Update: 2022-08-04 11:19 GMT

దిశ, వెబ్‌డెస్క్: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ పలు విభాగాల్లో ఖాళీల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 100 గ్రాడ్యుయేట్ ఇంజనీర్ పోస్ట్‌ల కోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్ట్‌లు : 100.

పోస్ట్ పేరు: గ్రాడ్యుయేట్ ఇంజనీర్.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 06-08-2022.

చివరి తేదీ: 26-08-2022.

అర్హత: సంబంధిత విభాగంలో BE/B.TECH(EEE/FCT/MCM), పీజీ డిప్లొమా ఇన్ మేనేజ్‌మెంట్, ఎంఫిల్, ఎంటెక్, ఎంఎస్, పీహెచ్‌డీ ఉత్తీర్ణత. పని అనుభవం.

వయస్సు: 21 నుంచి 30 సంవత్సరాలు.

రిజర్వేషన్ కేటగిరి వారికి వయస్సు సడలింపు ఉంది.

పే స్కేల్: రూ. 50,000.

ఇతర వివరాల కోసం వెబ్‌సైట్ https://www.bis.gov.in/ లేదా https://img.freejobalert.com/uploads/2022/08/Short-Notification-BIS-Scientist-B-Graduate-Engineer-Posts.pdf ను చూడగలరు.

Similar News