CM Jagan Srikakulam Tour: జనసేన నేతలు అరెస్ట్..

Amid CM Jagan Srikakulam Tour, Janasena Leaders arrested| నేడు సీఎం జగన్ కోనసీమ పర్యటన నేపథ్యంలో నిరసనకారులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎటువంటి ఆందోళన చేసేందుకు వీలు లేకుండా వివిధ పార్టీల నేతలకు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు

Update: 2022-07-26 04:45 GMT

దిశ, వెబ్‌డెస్క్: Amid CM Jagan Srikakulam Tour, Janasena Leaders arrested| నేడు సీఎం జగన్ కోనసీమ పర్యటన నేపథ్యంలో నిరసనకారులను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎటువంటి ఆందోళన చేసేందుకు వీలు లేకుండా వివిధ పార్టీల నేతలకు ముందస్తు అరెస్టులు చేస్తున్నారు. జనసేన పార్టీ రాజమండ్రి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేశ్‌‌ను పోలీసులు అరెస్టు చేశారు. సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు అనుమతించకపోతే నిరసనకు దిగుతామని పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు.   

ఇది కూడా చదవండి: టీచర్లకు ప్రశ్నించే హక్కు లేదు.. మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు

Tags:    

Similar News