రోడ్డు మధ్యలో 10 ఫీట్ల గుంత... వీడియో

సంగెం మండలంలోని ఎల్లూర్ చెరువు మత్తడి రోడ్డు రోజురోజుకు ప్రమాదకరంగా మారి వాహనదారులు...10 feet hole in the middle of the road

Update: 2022-11-24 05:39 GMT

దిశ, సంగెం: సంగెం మండలంలోని ఎల్లూర్ చెరువు మత్తడి రోడ్డు రోజురోజుకు ప్రమాదకరంగా మారి వాహనదారులు ప్రమాదాలు గురౌతున్నారు. గత రెండు నెలల నుండి చెరువు మత్తడి దుంకుతున్న దృష్ట్యా రోడ్డు ఇరు చోట్ల గుంతలు పడి ప్రమాదకరంగా మారి వాహనదారులు గాయాలపాలవుతున్నామంటూ వారు వాపోతున్నారు. దానికి తోడుగా 10 ఫీట్ల లోతు గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారింది. అధికారులు స్పందించి గుంతను పూడ్చాలని కోరుతున్నారు.

Similar News