శాసనసభ ఆవరణలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు..

Update: 2023-06-01 16:48 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర శాసనసభ ఆవరణలో శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి ఉదయం 6.30 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. తెలంగాణ ప్రగతిని వివరించనున్నారు.

మండలి ఆవరణలో..

తెలంగాణ శాసన మండలి ప్రాంగణంలో మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఉదయం 6 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు.

Tags:    

Similar News