Telangana Budget 2023: రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

కేంద్ర మంత్రి హరీష్ రావు తెలంగాణ బడ్జెట్ 2023ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు.

Update: 2023-02-06 05:50 GMT

దిశ, వెబ్‌డెస్క్: మంత్రి హరీష్ రావు తెలంగాణ బడ్జెట్ 2023ని అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. 2023- 2024 ఆర్ధిక సంవత్సరానికి 2, 90, 395 కోట్ల బడ్జెట్‌ను ఆయన ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా మంత్రి హరీష్ రావు రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. రైతుల రుణమాఫీ కోసం రూ. 6385 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. త్వరలోనే రుణమాఫీ ప్రక్రియ చేపడుతామని తెలిపారు. 

తెలంగాణ బడ్జెట్: ఆయా రంగాలకు కేటాయింపులు ఇవే!

నీటి పారుదల: 26, 885 కోట్లు

విద్యుత్ కేటాయింపులు: 12,727 కోట్లు

ప్రజాపంపిణీ వ్యవస్థ: 3117 కోట్లు

ఆసరా ఫించన్లు్: 12,000 కోట్లు

దళిత బంధు: 17,700 కోట్లు

ఎస్సీ ప్రత్యేక నిధి: 36,750 కోట్లు

ఎస్టీ ప్రత్యేక నిధి: 15,233

బీసీ ప్రత్యేక నిధి: 6,229 కోట్లు

మహిళ శిశు సంక్షేమం: 2,131 కోట్లు

మైనార్టీ: 2,200 కోట్లు

అటవీ శాఖ: 1,147 కోట్లు

విద్య రంగం: 19,093 కోట్లు

వైద్యం కోసం: 12, 161 కోట్లు

Read more:

Telangana Budget 2023 : కేంద్రం వైఖరిపై హారీష్ రావు ఫైర్!

Tags:    

Similar News