వేలాడుతున్న విద్యుత్ తీగలు

నందిగామ మండలం లోని నర్సప్ప గూడ గ్రామంలో విద్యుత్ తీగలు పూర్తిగా చేతికి అందే విదంగా ఉన్నాయి,

Update: 2023-03-19 11:41 GMT

దిశ,నందిగామ: నందిగామ మండలం లోని నర్సప్ప గూడ గ్రామంలో విద్యుత్ తీగలు పూర్తిగా చేతికి అందే విదంగా ఉన్నాయి. రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు, ఎదురు గాలులకు క్రిందికి వేలాడుతున్నయని అలాగే ఉంటే  ప్రాణాలకే ప్రమాదం అని భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన విద్యుత్ అధికారులు స్పందించి విద్యుత్ తీగలను సరి చేయాలని రైతులు కోరుతున్నారు.

Similar News