సీఎం కేసీఆర్‌కు అల్లం నారాయణ కృతజ్ఞతలు

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్‌గా - Media Academy Chairman Allam Narayana met CM KCR politely

Update: 2022-08-11 16:42 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గా అల్లం నారాయణను కొనసాగిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను అల్లం నారాయణ ప్రగతిభవన్‌లో కలిశారు. చైర్మన్‌గా మూడోసారి అవకాశం కల్పించినందుకు గురువారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు.

'ఉప ఎన్నిక బీజేపీ, టీఎర్ఎస్ కుట్రలో భాగమే..' 

Similar News