జడ్చర్లలో సీఎం కేసీఆర్‌కు టీఆర్ఎస్ శ్రేణులు మంత్రి, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం
మహబూబ్‌నగర్ జిల్లాలో నూతన కలెక్టరేట్ జిల్లా టీఆర్ఎస్ కార్యాలయం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి సీఎం కేసీఆర్‌కు స్వాగతం.
దిశ, జడ్చర్ల : మహబూబ్‌నగర్ జిల్లాలో నూతన కలెక్టరేట్ జిల్లా టీఆర్ఎస్ కార్యాలయం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనడానికి సీఎం కేసీఆర్ జాతీయ రహదారి గుండా వెళ్తున్నారు. ఈ క్రమంలో జడ్చర్ల పట్టణంలోని ఫ్లైఓవర్ వద్ద మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు పూల వర్షం కురిపిస్తూ కేసీఆర్‌కు ఘన స్వాగతం పలికారు. జడ్చర్ల ఫ్లైఓవర్ టిఆర్ఎస్ శ్రేణులకు సీఎం కేసీఆర్ చేతులు ఉపుతూ అభివాదం చేశారు. జడ్చర్ల ఫ్లైఓవర్ వద్ద మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డిలను తన వెంట బస్సులో ఎక్కించుకొని మహబూబ్‌నగర్‌కు బయలుదేరారు.